Latest Updates

COVID-19 (కరోనా వైరస్) వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈ కార్యాలయం సందర్శన వేళలు 31-03-2020 వరకు రద్దుచేయబడినవి. కావున, సందర్శకులు అధికారులను సంప్రదించవలసినచో సంబంధిత అధికారి యొక్క ఫోన్ లేక ఇ-మెయిల్ ద్వారానే సంప్రదించవలెనని విజ్ఞప్తి.